ఈ వీడియో చూస్తే ఇంక మీరు చికెన్ తినడానికే భయపడతారు

Man Chicken Killing With Karate Chap

11:42 AM ON 21st July, 2016 By Mirchi Vilas

Man Chicken Killing With Karate Chap

ఎంతగా లొట్టలేసుకుని చికెన్ లాగించేవాళ్లయినా సరే ఇక్కడ చికెన్ వధ ను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. అత్యంత అమానుషంగా కరాటే చాప్ తో కోళ్ళ ను చంపేయడం వాళ్లకు హాబీ. కింద పడున్న కోళ్ళ రెక్కలు విరిచి కట్టి.. వాటి మెడలను నరికి వేస్తున్న వైనం వీడియోకెక్కింది.రక్తపు మరకలతో అతి ఘోరంగా అక్కడ ఎన్ని హత్యలు జరిగాయోనన్న రీతిలో అతి బీభత్స వాతావరణాన్ని తలపిస్తున్న ఈ దృశ్యం పెరూ లోని ఓ చికెన్ షాపులో నిత్యం కనిపిస్తుంది. మీరూ ఓ లుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి:'కబాలి' వెనుక దాగిన రహస్యాలు

ఇవి కూడా చదవండి:బన్నీ పెట్టిన ఫోటో చూస్తే షాకవ్వాల్సిందే

English summary

A video that shows that a man killing chicken by using Karate Chap in a crewl way. Now this video was going viral over the internet.