కారు నడుపుతూ ఆ..పని కానిచ్చాడు..యాక్సిడెంట్ చేసాడు (వీడియో)

Man Hits Truck While Having That In Car

05:06 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

Man Hits Truck While Having That In Car

అవును ఒక పక్క కారు నడుపుతూ మరో పక్క మహిళతో కామ క్రీడలో మునిగిపోయిన ఆ ప్రబుద్దుడు యాక్సిడెంట్ చేసాడు. ఇక వివరాల్లోకి వెళ్తే టెక్సాస్ లోని హౌస్టన్ సిటీ లో ఒక వ్యక్తి కారు నడుపుతూ మహిళతో శృంగారం చేస్తూ వచ్చి ఆగి వున్నా ఒక పెద్ద ట్రక్ ని ఢి కొట్టాడు .

ఇలా దారుణమైన పని చేసిన ఆ వ్యక్తి ని వెంటనే పోలీసులు అరెస్ట్ చెయ్యగా ఆ వ్యక్తి మాత్రం వేరే లాగా స్పందించాడు . ఆ వ్యక్తి మాట్లాడుతూ తాను అతని స్నేహితురాలిని ఎక్కించుకుని వెళ్తుండగా ఒక వ్యక్తి గన్ పట్టుకుని తన కారు వెనక భాగంలోకి దూకాడని , అతడు ఏం చేస్తాడన్నా భయంతోనే తాను అదుపు తప్పి ఆగి ఉన్న ట్రక్ ను ఢి కొట్టానని చెప్పుకోచ్చాడు .

ఇవి కూడా చదవండి: 15 ఏళ్ళ పేషెంట్ ను రేప్ చేసిన డాక్టర్

కానీ ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న కథనం ప్రకారం కారు నడుపుతున్న వ్యక్తి ఒక మహిళతో కారు నడుపుతూ రొమాన్స్ చేస్తున్నాడని , ఆ కారు వెనక ఎవరిని తాము చూడలేదని , ఆ కారు డ్రైవర్ బట్టలు కుడా వేసుకోలేదని చెప్పారు . అతడు కారు నడుపుతూ సెక్స్ చెయ్యడం వల్లనే అతడు ట్రక్ ను ఢి కొట్టాడని చెప్పారు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.

ఇవి కూడా చదవండి:విద్యార్ధులతో సెక్స్ చేసి కోరికలు తీర్చుకున్న టీచర్

ఇవి కూడా చదవండి:వరుడు నల్లగా ఉన్నాడని పెళ్ళి ఆపేసిన పెళ్ళి కూతురు

English summary

A Man in Houston dashes a truck while having sex with a woman in car while driving the car. But the car driver opposed and said that some of the guy with gun jumped into the back of his car suddenly and that's why he dashed truck. But witnessed people said that he was doing sex with woman while driving the car.