కోటిమందికి పైగా చూసిన వీడియో.. ఇంతకీ ఇందులో ఏముంది?

Man uses his leg as bait to catch an Anaconda

10:25 AM ON 10th October, 2016 By Mirchi Vilas

Man uses his leg as bait to catch an Anaconda

సోషల్ మీడియాలో ఒకటైన యూట్యూబ్ లో రోజూ అనేక వందల వీడియోలు అప్ లోడ్ అవుతాయి. ఇందులో కొన్ని వీడియోలు అత్యంత ఆదరణ పొందుతాయి. తాజాగా అలా విశేష ఆదరణ పొందిన ఓ వీడియోనే ఇది కూడా. మనం చేపలు పట్టడానికి ఎర వేస్తాం. అదే షార్క్ ను పట్టాలంటే... అది మనల్ని ఎరగా తినేస్తుంది. అంత కాకపోయినా అలాంటి సాహసమే చేశాడో వ్యక్తి. మనం పామును చూస్తే పరిగెడతాం. అలాంటిది ఒక వ్యక్తి గుంతలో ఉన్న పైతాన్ ను పైకి వచ్చేలా చేయడం కోసం ఏకంగా తన కాలినే ఎరగా వేశాడు. అదే ఈ వీడియో. ఈ వీడియోను దాదాపు కోటి మందికి పైగా చూశారు.

అయితే ఈ వీడియో అప్ లోడ్ చేసింది మాత్రం మూడేళ్ల క్రితం. అయినా సంచలనం ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుంది కదా. అందుకే ఈ వీడియో మరోసారి మీకోసం. అసలు ఇంతకీ ఏం జరిగిందో వీడియో పై ఓ లుక్కెయ్యండి.

English summary

Man uses his leg as bait to catch an Anaconda