ఆర్పీ "మనలో ఒకడు"

Manalo Okkadu Movie Shooting Started

04:44 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Manalo Okkadu Movie Shooting Started

ఆర్పీపట్నాయక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో 'మనలో ఒకడు' సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభించారు. మీడియా నేపథ్యంలో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ , వేణుగోపాలచారిలు హాజరయ్యారు. వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

1/6 Pages

మనలో ఒకడు


'మనలో ఒకడు' సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభించారు.

English summary

Manalo okkadu movie which was directing by Music Director R.P.Patnayak shooting was started today.ABN Andhra Jyothi Managing Director Radha Krishna and Telangana Minister Talasani Srinivasa Yadav attended as chief guests to this movie opening.