ఓ ఇంటివాడైన మనం విక్రమ్ కె కుమార్

Manam director Vikram K Kumar got married

10:58 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Manam director Vikram K Kumar got married

ఈమధ్య సినిమా వాళ్లకు లైన్ గా పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నిన్న డైరెక్టర్ క్రిష్.. నేడు మరో డైరెక్టర్.. ఇంతకీ ఎవరంటే, తెలుగులో మనం, ఇష్క్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. చెన్నైలో శ్రీనిధి అనే యువతిని విక్రమ్ వివాహమాడాడు. ఈ వివాహానికి సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటో హీరో నాగార్జున ట్విట్లర్ లో పోస్ట్ చేశారు.

1/6 Pages

English summary

Manam director Vikram K Kumar got married. Super hit movies Ishq, Manam, 24 director Vikram K Kumar got married in Chennai.