మనమంతా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Manamantha movie review and rating

04:08 PM ON 5th August, 2016 By Mirchi Vilas

Manamantha movie review and rating

చంద్రశేఖర్ యేలేటి చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఐతే, ప్రయాణం, ఒక్కడున్నాడు, సాహసం, అనుకోకుండా ఒకరోజు వంటి చిత్రాలతో తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించుకున్నారాయన. ఇక తాజాగా ఆయన మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్, నాటితరం స్టార్ హీరోయిన్ గౌతమిలతో కలిసి 'మనమంతా' అనే సినిమాతో మనముందుకు వచ్చారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎంతవరకు ఆకట్టుకుందో తెలియాలంటే మిర్చివిలాస్ అందించే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.

Reviewer
Review Date
Movie Name Manamantha Telugu Movie Review and Rating
Author Rating 3.75/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి

నిర్మాణం: వారాహి చలనచిత్రం

తారాగణం: మోహన్ లాల్, గౌతమి, విస్వాంత్, రైనా రావు, అనిషా ఆంబ్రోస్ తదితరులు 

సంగీతం: మహేష్ శంకర్ 

నిర్మాత: సాయి కొర్రపాటి, రజని కొర్రపాటి

సినిమా నిడివి: 140 నిముషాలు

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 05-08-2016   

English summary

Manamantha movie review and rating