టాలీవుడ్ హీరోలకు బాధ్యతా లేదా?

Manchu Lakshmi Fires On Telugu Heroes in Memu Saitham Press Meet

06:39 PM ON 31st March, 2016 By Mirchi Vilas

 Manchu Lakshmi Fires On Telugu Heroes in Memu Saitham Press Meet

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి టాలీవుడ్ హీరోలకు చురకలంటించింది. తన తండ్రి మోహన్ బాబు లాగానే మంచు లక్ష్మి కుడా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు భహిరంగంగానే మాట్లాడుతుంది. తాజా గా ఒక మంచి పని చేసే ఉద్దేశంతో మంచు లక్ష్మి చేస్తున్న "మేము సైతం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంచు లక్ష్మి మాట్లాడుతూ టాలీవుడ్ లోని చాల మంది హీరోలు , హీరోయిన్లను ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అడిగానని , కానీ చాలా మంది హీరోలు అసలు స్పందించడం లేదని  , కేవలం కొందరు మాత్రమే స్పందించి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారని మంచు లక్ష్మి చెప్పింది. 

ఇది కూడా చదవండి :బిగ్ బి రాష్ట్రపతా!?

సమాజంలో ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతూ బాధలు పడుతున్న కుటుంభాలకు తమ వంతు సాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలో కుడా తాము ఉన్నామని చాటి చెప్పడానికి "మేము సైతం" ప్రోగ్రాం ను నిర్వహిస్తున్నారు. 

ఇది కూడా చదవండి : క్రికెటర్లు తీసుకునే జీతాలు ఎంతో తెలుసా?

ఏప్రిల్ 2 తారీఖున టీవీ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని చూసి అయినా మిగత హీరోలు స్పందించాలని కోరుకుంటున్న అని మంచు లక్ష్మి వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి :

సెక్స్ కి ఒప్పుకోలేదని ఆ అమ్మాయిని చితక్కొట్టారు(వీడియో)

1/12 Pages

మొత్తం 26 ఎపిసోడ్లు 

మేము సైతం కార్యక్రమాన్ని మొత్తం 26 ఎపిసోడ్లు గా టెలికాస్ట్ చేయ్యనున్నారట. సమస్యాలలో ఉన్న ప్రజల కోసమే ఇలా స్టార్స్ అందరు రియల్ గా కష్టపడ్డారని మంచు లక్ష్మి తెలిపింది.

English summary

Manchu Mohan Babu Daughter Manchu Lakshmi fires on Tollywood Heroes and Heroins in "Memu Saitam" Press Meet. She said that she invited so many celebrities in Tollywood but only few of them were participated in this event.