క్రిష్ పెళ్ళిలో మంచు లక్ష్మి చేసిన పనితో దిమ్మతిరిగింది(వీడియో)

Manchu Lakshmi Prasanna exploses bomb in Krish marriage

11:14 AM ON 9th August, 2016 By Mirchi Vilas

Manchu Lakshmi Prasanna exploses bomb in Krish marriage

ఇదేమిటి అనుకుంటున్నారా, అయితే చదవండి. ఆదివారం రాత్రి దర్శకుడు క్రిష్ పెళ్ళి ఘనంగా జరగడం, టాలీవుడ్ ప్రముఖులంతా రావడం తెల్సిందే. అయితే ఈ సందర్భంగా లక్ష్మీ బాంబ్ బాగా పేలిందనే మాట వినిపిస్తోంది. క్రిష్-రమ్యల పెళ్ళిలో మంచు లక్ష్మి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. క్రిష్ పెళ్ళికి ఎంతమంది తారలు వచ్చినా.. టీనేజీ అమ్మాయిలా ముస్తాబై వచ్చిన మంచు లక్ష్మి ఆహూతులనే కాదు.. మీడియా కెమెరాల ఫోకస్ నూ తన వైపు తిప్పుకొంది. అంతేనా ఏకంగా వెళ్లి క్రిష్ తొడ మీద కూర్చోని అందరినీ అవాక్కయ్యేలా చేసింది. హటాత్తుగా లక్ష్మి అలా చేసేసరికి క్రిష్ కి ఎలా రియాక్టవ్వాలో ఒక్కక్షణం అర్థంకాకపోయినా త్వరగానే తేరుకుని లక్ష్మీ చూపిన ఆప్యాయతకు న్యూకపుల్ ఫుల్ ఖుషీ అయ్యారట.

అలా మంచు లక్ష్మి చేసిన సరదా పని అతిధులతో పాటూ క్రిష్-రమ్యలతో కూడా నవ్వులు పూయించడమేకాదు, అందర్నీ ఆకట్టుకుంది కూడా. ఇంకా నయం అపార్ధం చేసుకుంటే కొంపలు మునిగిపోను అంటూ గుసగుసలు సరేసరి.

English summary

Manchu Lakshmi Prasanna exploses bomb in Krish marriage