నీ మొఖానికి అమ్మాయి కూడా పడిందా? మంచు లక్ష్మీ పంచ్

Manchu Lakshmi Prasanna satire on Allu Sirish

12:51 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Manchu Lakshmi Prasanna satire on Allu Sirish

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారాల పట్టి మంచు లక్ష్మీ ప్రసన్న చిన్నప్పటి నుండి అమెరికాలోనే చదువుకుంది, అక్కడే పెరిగింది. ఆ తరువాత పెళ్ళైనా కూడా అమెరికాలోనే ఉంది. అయితే పెళ్లైన కొన్ని సంవత్సరాలు తరువాత మంచు లక్ష్మీ ప్రసన్నకి అతని తండ్రిలానే సినిమాల పై మక్కువతో ఇండియా తిరుగొచ్చింది. అయితే మంచు లక్ష్మికి అక్కడ ఇంగ్లీష్ అలవాటైపోవడంతో తెలుగు మర్చిపోయింది. దీంతో మళ్ళీ తెలుగు నేర్చుకుని దానికి అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ జోడించింది. ఆ తరువాత యాంకర్ గా చేసిన మంచు లక్ష్మీ ఇంగ్లిష్ యాక్సెంట్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆవిడ ఇంగ్లీష్ ప్రభావం తెలుగు మాట్లాడేటప్పుడు కూడా స్పష్టంగా తెలిసిపోతుంది.

1/5 Pages

నిజానికి కాస్త చిరాగ్గా అనిపించినా జనానికి అలవాతైపోవడంతో మంచు లక్ష్మీ అలానే కంటిన్యూ అయిపోతుంది. అయితే నటనలో మాత్రం ఆ ప్రభావం కనిపించదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎంత కష్ట పడుతుందో తెలీదు గానీ సినిమాల్లో మాత్రం ఆమె ఇంగ్లిష్ యాక్సెంట్ తెలుగు మాత్రం అక్కడ కనిపించదు.

English summary

Manchu Lakshmi Prasanna satire on Allu Sirish.