ఎన్టీఆర్ 1000 కోతులతో సమానం: మనోజ్

Manchu Manoj says that Ntr was monkey

04:34 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Manchu Manoj says that Ntr was monkey

మంచు మనోజ్‌ జూనియర్‌ ఎన్‌టీఆర్ ని కోతి అన్నాడు. మీరు ఎన్‌టీఆర్ అభిమాని అయితే కోపం తెచ్చుకోకండి. మనోజ్‌ సరదాగా ఎన్‌టీఆర్ ని కోతి అని కామెంట్‌ చేశాడు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్‌వ్యూ లో ఎన్‌టీఆర్ తన సన్నిహిత స్నేహితుల గురించి మాట్లాడుతూ మంచు మనోజ్‌ తన సన్నిహిత మిత్రులలో ఒకడనీ, మనోజ్‌ ఒక్కడూ వంద కోతులతో సమానం అన్నాడు. ఈ విషయం మనోజ్‌ చెవిన పడింది. దీంతో మనోజ్‌ నేను 100 కోతులతో సమానం అయితే వాడు 1000 కోతులతో సమానం అని ఎన్‌టీఆర్ పై మనోజ్‌ సెటైర్‌ వేశాడు. వీరిద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అవ్వడంతో ఒకరి పై ఒకరు జోకులు వేసుకుంటారు.

English summary

Manchu Manoj says that Ntr is equal to 1000 monkeys. Wait don't misunderstand, actually he said that as a friendly. He is good friend of Ntr that's why he said that.