హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

Manchu Mohan Babu serious warning to Raj Tarun

09:46 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Manchu Mohan Babu serious warning to Raj Tarun

మంచు విష్ణు-రాజ్ తరుణ్ హీరోలుగా నటిస్తున్న ‘ఈడోరకం ఆడోరకం’ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్షన్‌ కింగ్ మోహన్‌బాబు.. యంగ్ హీరో రాజ్‌తరుణ్‌కు వార్నింగ్ ఇచ్చాడు. సెటైరికల్‌గా హెచ్చరించాడు. అమ్మాయిల గురించి అల్లరి చేస్తాడని, ఇంకొకరైతే డోసు ఇచ్చేవారని నవ్వుతూ సెటైర్లు వేశాడు. తమ జనరేషన్‌లో ఉండే హీరోయిన్లయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవారని క్లాస్ పీకాడు. దీంతో రాజ్‌తరుణ్ మెలికలు తిరుగుతూ, సిగ్గుపడి పోయాడు. సెట్స్‌లో ఏమి చేశాడంటూ సినీ లవర్స్ చర్చించుకున్నారు. ఇంతకీ మోహన్‌బాబు ఏమన్నాడో తెలుసా. అయితే ఈ వీడియో చూశేయండి.


English summary

Manchu Mohan Babu serious warning to Raj Tarun. Collection king Mohan Babu serious warning to Raj Tarun in Eedo Rakam Aado Rakam audio launch.