దర్శకులపై నోరు జారిన విష్ణు

Manchu Vishnu Shocking Comments On Directors

05:03 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Manchu Vishnu Shocking Comments On Directors

ఈ మధ్య ఆడోరకం ఈడోరకం సినిమా కాస్త హిట్ టాక్ రావడంతో ఖుషీగా వున్న హీరో మంచు మనోజ్ నోరు జారుతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ముఖ్యంగా దర్శకులపై కామెంట్లు విసిరాడు. అది కాస్తా వివాదమైంది. అదేమంటే , 'నాకు అసెంబ్లీ రౌడి , జగదేక వీరుడు అతిలోక సుందరి వంటి చిత్రాలు చేయాలని వుంది. కానీ అలాంటి రచించే వారే లేరు' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. దీంతో ఇండస్ట్రీలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

మెగా హీరోల పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

తన సినిమా చూసి ఆత్మహత్య చేసుకున్న నిర్మాత

కాలి బూడిదైన సర్దార్ సెట్

English summary

Manchu Vishnu was enjoying the success of his latest movie Ado Rakam , Edo Rakam and he said that he wants to act in the films like Assembly Rowdy,Jagadeka Veerudu Ati Loke Sundari movies but there is no director to write like that Stories.