కూతుళ్ళతో స్టార్ హీరో డాన్స్

Manchu Vishnu Teaching Dance To His Daughters

10:24 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Manchu Vishnu Teaching Dance To His Daughters

డాన్స్, ఫైట్స్ వంటివి తాము ఎన్ని చేసినా, తమ పిల్లలు తమ కళ్లెదుట చేస్తుంటే, సినీ స్టార్స్ పొంగి పోతుంటారు. తన్మయత్వంతో ఊగిపోతారు. సరిగ్గా అదే జరిగింది హీరో మంచు విష్ణు విషయంలో .. తన ఇద్దరి కూతుళ్లతో డ్యాన్స్ వేస్తూ డాడీ డ్యూటీ అంటూ హీరో మంచు విష్ణు ట్వీట్ చేశారు. ఆ వీడియోలో తండ్రి ఎలా నృత్యం చేసున్నారో అదే రీతిలో ఇద్దరి పిల్లలు చేయడం బాగా ఆకట్టుకుంది.. నెటిజన్లు కూడా ఆసక్తితో తిలికించారు. విపరీతంగా వైరల్ అయింది. మరి ఎందుకు ఆలస్యం మీరు ఓ లుక్ వేయండి. ట్విట్టర్ ఐడీ: @iVishnuManchu

చేసిన ట్వీట్లు : 710 , ఫాలోవర్స్ : 5,01,367+

ట్విట్టర్ లో జాయిన్ అయ్యింది: డిసెంబరు 2013.

ఇది కూడా చూడండి: ఇతరులకు చెందిన ఈ 5 వస్తువులు ఎప్పటికీ వాడకూడదట!(

ఇది కూడా చూడండి: ఈ వస్తువులు మీ పర్స్ లో ఉంటే ఇక అంతా బంగారమే!

ఇది కూడా చూడండి: హీరోలు వారి పిల్లలు

English summary

Manchu Vishnu Teaching Dance To His Daughters.