షాకింగ్ న్యూస్: మంచు విష్ణు భార్యకు యాక్సిడెంట్!

Manchu Vishnu wife Viranica Reddy injured in car accident

03:06 PM ON 18th June, 2016 By Mirchi Vilas

Manchu Vishnu wife Viranica Reddy injured in car accident

మంచు విష్ణు భార్య విరానికా ప్రయాణిస్తున్న కారుకి యాక్సిడెంట్ అయ్యింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని లక్ష్మీగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వెరోనిక కారుని మరో కారు ఢీకొట్టడంతో, విరానికాతో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయని సమాచారం. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియజేస్తాం.

English summary

Manchu Vishnu wife Viranica Reddy injured in car accident