మళ్ళీ పెళ్ళికి సిద్ధమవుతున్న మనీషా కోయిరాల!

Manisha Koirala want to marry again

11:33 AM ON 22nd September, 2016 By Mirchi Vilas

Manisha Koirala want to marry again

ఇది నిజమే! ఒకప్పటి హీరోయిన్ మనీషా కోయిరాల మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనే ఉద్ధేశంలో ఉందట! మనీషా పెళ్ళయిన కొద్దిరోజులకే విడాకులు తీసుకుంది. ఆ తరువాత భయంకరమైన కేన్సర్ బారిన పడి దానితో పోరాడి సక్సెస్ అయింది. ఇన్ని రోజులూ ఏదో విధంగా బిజీగా ఉన్న మనీషాకు ఇప్పుడు జీవితం బోర్ కొడుతోందట! అందుకే మళ్ళీ పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనలో ఉందట. దీని కన్నా ముందు ఓ ఆడపిల్లను దత్తత తీసుకోవాలని అనుకుంటోందట! అయితే ఆడపిల్లను దత్తత తీసుకోవాలన్న విషయం బాలీవుడ్ జనాలను ఆకర్షించ లేదు కానీ, దత్తత తరువాత పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచనే వారిని ఎక్కువగా ఆకర్షించిందట.

దాంతో మనీషాకు మళ్ళీ పెళ్ళి అని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఎవరిని ఎప్పుడు చేసుకుంటోందనని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

ఇది కూడా చదవండి: ఇలా చేస్తే రెండు రోజుల్లోనే బట్టతల పై హెయిర్ రీగ్రోత్ మొదలవుతుంది

ఇది కూడా చదవండి: మరణానికి ముందు యమధర్మరాజు ఈ 4 సూచనలు పంపుతాడట

English summary

Manisha Koirala want to marry again. Nepal beauty and 1990's most wanted heroine Manisha Koirala want to marry again.