మానవుడు చేసిన విమాన ప్రయత్నాలు

Man's Early Flight Attempts

05:40 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Man's Early Flight Attempts

మానవుడు తలచుకుంటే సాధించలేనిది అంటూ ఏమి లేదని మానవుడు ఎప్పుడో నిరూపించాడు. గాలిలో ఎగిరే పక్షి లాగా మానవుడు కూడా ఎగరాలనుకున్నాడు. అందుకు మానవుడి చెయ్యని ప్రయత్నం లేదు. పక్షి లాగా గాలిలో ఎగరాలనుకున్న మానవుడు అనేక విభిన్నమైన ప్రయత్నాల తరువాత పక్షి లాగా గాలిలో ఎగిరే విమానాన్ని కనిపెట్టాడు. మానవుడు పక్షులు సైతం వెళ్ళలేని అంతరిక్షంలోకి దూసుకుపోయి అలాగే చంద్రుడి పై కాలు మోపాడు. విమానాన్ని తయారు చెయ్యడం కోసం మానవుడు చేసిన ప్రయత్నాలను కళ్ళకు కట్టినట్టు చూపిన వీడియోను మీరు చుడండి.

Man's Early Flight Attempts

Man's Early Flight Attempts

Posted by The Pilot on Thursday, February 4, 2016

English summary

Here is the video of Man's Early Flight Attempts.Man tried soo many ways to make a successful flight.They failed many times and finall they made it