ఆ గంజాయి ఎవరిది .?

Marijuana Parcel Recieved In NewJersey

06:53 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Marijuana Parcel Recieved In NewJersey

న్యూజెర్సీ లో ఒక ఇంటికి 23 కిలోల గంజాయితో ఉన్న కుండ పార్సిల్ లో వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఆ ఇంటికి బయలుదేరారు .అయితే ఆ ఇంట్లో ఎవరూ నివసించడం లేదని తెలియడంతో పోలీసులు గంజాయిని సీజ్ చేసి అసలు ఆ పార్సిల్ ఎవరిది ఎక్కడనుండి వచ్చిందో తెలుసుకునే పని లో పడ్డారు .


English summary

Police in a New Jersey town are asking the person who was expecting 50 pounds of marijuana in the mail to come claim the package.The pot was delivered to a home in Hazlet and the homeowner called police because it was addressed to someone who did not live at the residence.