20 సెకన్లలో పాపకు న్యాపీ మారుస్తున్న ఫేస్ బుక్ సీఈఓ

Mark Zuckerberg At Germany In Award Function

01:38 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Mark Zuckerberg  At Germany In  Award Function

ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కి పోటీతత్వం ఎక్కువే , ఎంతటి పనినైనా ఓర్పుతో,  చక్కగా చేయాలనుకుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా జుకర్‌బర్గ్‌ వెల్లడించాడు. జర్మనీలోని బెర్లిన్‌లో గురువారం జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి జుకర్‌ హాజరయిన సందర్భంగా ఆయన కూతురు మాక్సిమ్‌ గురించి ప్రస్తావించారు. 20 సెకన్లలో పాపకు న్యాపీ మార్చగలనని చెప్పారు. 43మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో తన ఫ్యామిలీ ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ రోజూ తెగమురిసిపోయే జుకర్‌ పోస్ట్ చేసారు.

1/10 Pages

పుట్టిన సందర్భంగా 


తన ముద్దుల కుమార్తె ను ప్రపంచానికి పరిచయం చేస్తూ

English summary

Facebook CEO Mark Zucker Berg recently participated in a Award Function in Berlin in Germany.Mark Zuckerberg answered about the questions his daughter that he will change his daughter Nappies in just 20 seceonds.