జుకర్‌బర్గ్ తండ్రి అయ్యాడోచ్!!!

Mark Zuckerberg introduces his daughter to the world

01:13 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Mark Zuckerberg introduces his daughter to the world

ఫేస్బుక్‌ అధినేత జుకర్‌బర్గ్‌ అతని భార్య ప్రిస్కిల్ల లకు కుమార్తె జన్మించింది. ఫేస్బుక్‌ ద్వారా తమ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసారు . తమ కుమార్తే కు మాక్సిమా అనే పేరును కూడా పెట్టారు.

జుకర్‌బర్గ్‌ దంపతులు తమ కుమార్తె పుట్టిన సందర్భంగా తమ కంపెనీ లోని 99 శాతం షేర్లను దానం చేస్తున్నట్లు ఫేస్బుక్‌ లో ఒక బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు.

జుకర్‌బర్గ్‌ దంపతులు తమ కుమార్తెతో దిగిన ఫోటోను తమ ఫేస్బుక్‌లో పెట్టి ప్రపంచానికి తమ కుమార్తెను పరిచయం చేసారు. ఇప్పుడు ఈ ఫోటో ప్రపంచవ్వాప్తంగా నెట్ లో హల్‌చల్‌ చేస్తుంది.

English summary

Facebook Founder and CEO Mark Zuckerberg and his wife Priscilla Chan introduces her new baby to the world by posting a picture in his facebook with his daughter. They named the baby "Maxima"