ఈ వయసులో పెళ్ళి చేసుకుంటే విడాకులే

Marriage in This Age Leads To Divorce

01:24 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Marriage in This Age Leads To Divorce

పెళ్ళి అనేది జీవితంలో చాలా ముఖ్యమైన బంధం. అలాంటి అపురూపమైన బంధాన్ని చిరాకాలం హాయిగా గడపాలని అందరూ కోరుకుంటారు . పెళ్ళైన వయసు బట్టి దాంపత్యంలో సమస్యలు వస్తాయని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. ఆ సర్వే ప్రకారం 25 సంవత్సరాల లోపు పెళ్ళి చేసుకున్న వారిలో చికాకులు ఎక్కువ అవుతాయని . ఈ వయసు వారిలో చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద పెద్ద గొడవలుగా గా మారి విడాకుల వరకు వెళ్తున్నాయని సర్వేలో తేలింది.

ఇవి కూడా చదవండి:ఉదయభాను వయసు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

ఈ సర్వే లో 25 ఏళ్ళ లోపు పెళ్ళి చేసుకున్న జంటలతో పాటు భార్యా భర్తల మధ్య ఎక్కువ వయసు తేడా ఉన్న వారు జంటలు కూడా ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నట్లు ఈ సర్వే లో తేలింది . ఈ వయసు వారు తమకు ఎదురయ్యే సమస్యలను , పరిస్థితులను , అర్దం చేసుకునే వయసు కాకపోవడం వాళ్ళ ఇలా పెళ్ళిళ్ళు పెటాకులు అవుతునాయని అమెరికాలో జరిగిన ఈ సర్వే లో తేలింది.

ఇవి కూడా చదవండి:దేవాలయాల్లో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?

ఇవి కూడా చదవండి:హాలీవుడ్ ఎంట్రీ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

English summary

In a Recent Survey Made by researchers in California in America Found that who marriages at the age of 25 were more in taking divorce. Researchers says that not to marry below 25 Years.