గోత్రం ఒకటైతే పెళ్లి చేసుకోరా ?

Marriage within same Gotra prohibited

11:16 AM ON 23rd April, 2016 By Mirchi Vilas

Marriage within same Gotra prohibited

హిందూ సాంప్రదాయం ప్రకారం మన పెద్దవాళ్ళు పెళ్ళి చేయాలంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుగువేస్తారు. పెళ్ళి అనేది నూరేళ్ళ జీవితానికి సంబంధించింది కాబట్టి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వివాహం జరిపించాలంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చూడాలంటారు. అంతే కాకుండా పండితులతో వారి గోత్రములు, జాతకాలు, పేరు బలాలు, ఇంకా వారి రాశి పలాలు అన్ని చూపిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వివాహం జరిపిస్తారు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఒకే గోత్రం కలవారు పెళ్ళి చేసుకోకూడదంట ఎందుకు చేసుకోకూడదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌ చదవాల్సిందే....

ఇది కుడా చదవండి: ఇంటి పై గుడినీడ పడకూడదా ?

ఇది కుడా చదవండి: మూఢనమ్మకాలు వాటి వెనుక లాజిక్

ఇది కుడా చదవండి: పూరిజగన్నాథుని ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు

1/6 Pages

హిందూ సాంప్రదాయం ప్రకారం

హిందూ సాంప్రదాయాలను ఆచరించే వారు అలాగే ఇతర మతాలవారు కూడా ఈ పద్దతిని పాటిస్తారు. ఒకే గోత్రం కలవారి మధ్య వివాహాలను చేయుటకు అంగీకరీంచరు. ఈ ఆచారం ఎందుకు ఏర్పడిందో తెలుసుకుందాం.

English summary

In this article, we discuss about why marriage within same gotra prohibited.