గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్‌లకు ‘మార్ష్‌మాలో’

Marshmallow Update To Samsung Galaxy S6 and S6 Plus

11:32 AM ON 17th February, 2016 By Mirchi Vilas

Marshmallow Update To Samsung Galaxy S6 and S6 Plus

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు శాంసంగ్ గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో అప్‌డేట్‌ లభించనుంది. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ నోటిఫికేషన్‌ను యూజర్లు త్వరలో అందించనుంది. కొత్త అప్‌డేట్‌లో సెక్యూరిటీ పరంగా డివైస్‌కు మరిన్ని హంగులు కల్పించారు. దీంతోపాటు మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఉండే అన్ని రకాల ఫీచర్లను యూజర్లు పొందనున్నారు. ప్రధానంగా ఆండ్రాయిడ్ పే మొబైల్ పేమెంట్ సిస్టమ్, డోజ్ మోడ్, యాప్ పర్మిషన్ వంటి సదుపాయాలను వినియోగదారులు అందుకోనున్నారు. డివైస్ ఇంతకు ముందు కన్నా వేగంగా పనిచేసేలా మరింత సులభతరంగా ఓఎస్ అప్‌గ్రేడ్‌ను అందించనున్నారు.

English summary

Worlds top smartphone manufacture Samsung was released Android 6.0 Marshmallow update to its high end smartphones Samsung Galaxy S6 and S6 Edge Plus