కాలేజీ కపుల్ డేటింగ్ - షాకింగ్ న్యూస్

Marthoma College Couple Living Together In Kerala

11:49 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Marthoma College Couple Living Together In Kerala

ఇప్పటివరకూ సినిమావాళ్ళు, క్రికెటర్లు సహజీవనం చేస్తున్నట్టు, అలాగే కొందరు సెలబ్రిటీలు డేటింగ్ చేస్తున్నట్లు తెలుసు. కానీ కేరళలోని కొల్లంలో గల మార్థోమా కాలీజీలో చదువుతున్న 20 ఏళ్ళ విద్యార్థిని తన బాయ్ ఫ్రెండు తో కలిసి 6 నెలలుగా సహజీవనం చేసేస్తోంది. స్టడీస్ లో బ్రిలియంట్ స్టూడెంట్ అయిన ఈ అమ్మాయి 19 ఏళ్ళ తన బాయ్ ఫ్రెండుతో ఇలా లివింగ్ టు గెదర్ అంటూ తన కెరీర్ ను మలుచుకోవడం అందర్నీ షాక్ కి గురి చేసింది.

మొత్తానికి వీళ్ళిద్దరి యవ్వారం తెలిసిన కాలేజీ యాజమాన్యం వీరిని సస్పెండ్ చేసింది. తమ పిల్లలు కనిపించడం లేదంటూ వీళ్ళ పేరెంట్స్ కంప్లయింట్ ఇవ్వడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ జంట ఈ మధ్య ఒకచోట కొంతమందికి కనిపించడంతో వీళ్ళ డేటింగ్ సంగతి కాలేజీ యాజమాన్యంతో బాటు అందరికీ తెలిసిపోయింది.

తమ కాలేజీ ప్రతిష్టను కాపాడాలంటే ఈ జంటను సస్పెండ్ చేయడం ఒక్కటే మార్గమని ప్రిన్సిపల్ మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. తాము కేరళ హైకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లగా..కోర్టు తమ చర్యను సమర్థించిందని ఆయన తెలిపాడు. అయితే, ఆ అమ్మాయి మాత్రం..తన సహ విద్యార్థి తో నేను లవ్ లో పడడం తఃప్పా అని అడ్డంగా వాదిస్తోంది. తన సస్పెన్షన్ అన్యాయమని అంటోంది. వీరి తలిదండ్రులకు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి కాలేజీలకు డేటింగ్ కల్చర్ పాకింది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చూడండి: పెళ్లికి ముందే అమ్మాయి మనస్థత్వం తెలుసుకోండిలా..

ఇది కూడా చూడండి: 'ఆదిత్య 369' మూవీ వెనుక దాగిన రహస్యాలు

ఇది కూడా చూడండి: కూల్ డ్రింక్ తాగకుండా... ఇలా వాడండి

English summary

Marthoma College couple living together in kerala they are suspended.