కొనసాగుతున్న మారుతీ హవా

Maruti Cars Very High Demand

11:42 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Maruti Cars Very High Demand

మొదటి నుంచి మారుతీ కార్లకు ఓ డిమాండ్ వుంది. వివిధ రకాల డిజైన్ల కార్లను మారుతీ ఉత్పత్తి చేస్తూ, తన స్థానాన్ని పదిలపరచుకుంటోంది. ఇప్పుడు కూడా అత్యధికంగా అమ్ముడు పోతున్న వాహనాల్లో మారుతీ హవా కొనసాగుతోంది. జులైలో ఎక్కువగా అమ్ముడు పోయిన తొలి 10 వాహనాల్లో 7 ఆ సంస్థవే ఉన్నాయంటే మారుతీ విశిష్టత చెప్పవచ్చు.

ఇటీవలే విడుదల చేసిన చిన్న స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్ యూవీ) విటారా బ్రెజా 6వ స్థానానికి దూసుకు వచ్చింది. ఎప్పటిలాగే ఆల్టో అగ్రస్థానంలో నిలిచింది. హ్యుందాయ్ కు చెందిన గ్రాండ్ ఐ10, ఎలైట్ ఐ20 తమ స్థానాలను నిలబెట్టుకోగా, క్రెటా మాత్రం చోటు కోల్పోయింది. మార్కెట్ లోకి ఇటీవలే ప్రవేశపెట్టిన రెనో క్విడ్ 8వ స్థానంలో నిలవడం విశేషం. ఆదివారం విడుదల చేసిన నివేదికలో భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్ ) ఈ వివరాలు వెల్లడించింది. వాటి వివరాలిలా వున్నాయి.

ఇది కూడా చూడండి: తల్లి శవాన్ని సగం చేసి మడతెట్టేశారు

ఇది కూడా చూడండి: అలాంటి అభిమానులు నాకొద్దు

ఇది కూడా చూడండి: దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

English summary

Maruti cars to be produced in a variety of designs.