మీలో ఎవరు కోటీశ్వరుడు మూవీ అండ్ రివ్యూ

Meelo Evaru Koteeswarudu Movie Review And Rating

11:29 AM ON 17th December, 2016 By Mirchi Vilas

Meelo Evaru Koteeswarudu Movie Review And Rating

`మీలో ఎవరు కోటీశ్వరుడు` టైటిల్ చెప్పగానే నాగార్జున నడిపిన గేమ్ షో అనిపిస్తుంది. కానీ ఇది సినిమాయే. ఈ సినిమాలో పృథ్వి హీరో అని చెప్పాలి.. ఇక అందాల రాక్షసితో మంచి పేరు తెచ్చుకున్న నవీన్ చంద్ర ఆ తర్వాత సరైన హిట్ కోసం ఎదురుచూశాడు. ఈ క్రమంలో వచ్చిన సినిమానే మీలో ఎవరు కోటీశ్వరుడు. ఇటీవలి కాలంలో మంచి పాత్రలతో కామెడీని పండించి ఆకట్టుకుంటున్న పృథ్వి హీరోతో సమానమైన రోల్ను ఇందులో చేశాడు. సినిమాలో సినిమా అనే కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా తెలుగు తెరపై చాలా చిత్రాలే వచ్చాయి. `మీలో ఎవరు కోటీశ్వరుడు` కూడా ఆ తరహా చిత్రమే. హీరో నవీన్ చంద్ర, పృథ్వి వీరిద్దరూ కలిసి చేసిన ఈ చిత్రం ఎంత వరకు సక్సెస్ అయిందో ఓ సారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Reviewer
Review Date
Movie Name Meelo Evaru Koteeswarudu Telugu Movie Review and Rating
Author Rating 2.25/ 5 stars
1/8 Pages

తారాగణం:

పృథ్వీ, నవీన్చంద్ర, సలోని, శృతిసోధి, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు.

సంగీతం: శ్రీవసంత్

పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల

English summary

Hero Naveen Chandra and Comedian Prudhvi acted in a movie called "Meelo Evaru Koteeswarudu" and this movie released and here is the review and rating of this movie.