'మీలో ఎవరు కోటీశ్వరుడు' ట్రైలర్ రిలీజ్(వీడియో)

Meelo Evaru Koteeswarudu movie trailer

11:24 AM ON 21st October, 2016 By Mirchi Vilas

Meelo Evaru Koteeswarudu movie trailer

రొమాంటిక్ హీరో, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున యాంకర్ గా నడిచిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' జనంలోకి బానే దూసుకుపోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి యాంకర్ పార్టీతో ప్రోగ్రామ్ రాబోతోంది కూడా. అయితే అదే టైటిల్ తో ఇప్పుడు ఓ సినిమా వస్తోంది. పూర్తి రొమాంటిక్ కామెడీ అయిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజయింది. ఇ. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పృధ్వి మెయిన్ రోల్ చేస్తుండగా నవీన్ చంద్ర, శృతి సోధి, సలోని కీలక పాత్రల్లో నటించారు. పోసాని, జయప్రకాష్ రెడ్డి కడుపుబ్బా నవ్వించనున్నారు. ఒక ఛానల్ లో ప్రసారమయ్యే ఒక షో టైటిల్ నే ఈ మూవీకి ఉపయోగించుకుని సరికొత్త ప్రయోగం చేశామని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.

English summary

Meelo Evaru Koteeswarudu movie trailer