ఈ సారి 'మెగా ఫ్యామిలీ' సెలబ్రేషన్స్‌ ఎక్కడ?

Mega Family Sankranthi celebrations in bangalore

11:49 AM ON 11th January, 2016 By Mirchi Vilas

Mega Family Sankranthi celebrations in bangalore

ప్రతీ సంవత్సరం సంక్రాంతికి మెగా ఫ్యామిలీ ఒక టూర్‌ ఏర్పాటు చేసుకుని అక్కడికి వెళ్లి ఆ క్షణాలని వారి కుటుంబంలో ఎవరూ మిస్‌ కాకుండా ప్రతీ ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తారు. ఈ సారి సంక్రాంతికి మెగా ఫ్యామిలీ వారి బెంగుళూరు ఫార్మ్‌ హౌస్‌లో సెలెబ్రెట్‌ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ స్వయంగా వెల్లడించారు. దాదాపు మా కుటుంబ సభ్యులు 50 మంది ఈ సెలబ్రేషన్‌లో పాల్గొనబోతున్నారు. ఈ టూర్‌ అయిపోయాక చిరంజీవి, రామ్‌చరణ్‌ ఫిబ్రవరి నుండి తమ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటారు. అల్లుఅర్జున్‌, అల్లుశిరీష్‌ ఇప్పుడు నటిస్తున్న చిత్రాలకి బ్రేక్‌ ఇచ్చి సంక్రాంతి అయిపోయాక మళ్లీ వాళ్ల షూటింగ్‌లో పాల్గొంటారు.

వరుణ్‌ తేజ్‌ మరియు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ఈ సెలెబ్రేషన్ లో పాల్గొంటారు అని అల్లుఅరవింద్‌ చెప్పారు.

English summary

Mega Family Sankranthi celebrations in bangalore farm house. 50 family members are joining in this celebration.