వాట్సాప్ లో మెగా మూవీ..

Mega movie in Wattsup..

11:26 AM ON 12th January, 2017 By Mirchi Vilas

Mega movie in Wattsup..

ఇన్నాళ్లు కొత్త మూవీస్ నెట్ లో లీకై హల్ చల్ చేస్తే, ఇప్పుడు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవును చిరంజీవి 150వ సినిమాకి కూడా పైరసీ బెడద నుంచి తప్పించుకోలేకపోయింది. మూవీ రిలీజైన కొద్ది గంటల్లోనే రెండు పాటలు, 15 నిమిషాల నిడివిగల వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. రామ్ చరణ్ తో కలిసి చిరు చేసిన అరనిమిషం స్టెప్స్ ఇప్పటికే థియేటర్ బయట హల్ చల్ చేస్తున్నాయి.

కాజల్- చిరంజీవి కాంబినేషన్ లో ఓ పాట కూడా టికెట్ దొరకని అభిమానుల్ని అలరిస్తోంది. గతంలో అత్తారింటికి దారేది, కబాలి సినిమాలకూ ఇటువంటి దెబ్బే తగిలింది. ఐతే, దాని ప్రభావం సినిమా వసూళ్ల మీద పడిన దాఖలాలైతే లేవు. మరి ఖైదీ విషయంలో ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి.

ఇది కూడా చూడండి : ఆ సినీ నటి మరణం .. అనుమానాస్పదం

ఇది కూడా చూడండి : బైక్ ను ఉదయాన్నే సెల్ఫ్ తో కాకుండా కిక్ తో స్టార్ట్ చేయాలి, కారణం ఇదే

ఇది కూడా చూడండి : ఆ సందర్భాల్లో తేనె వాడితే ….. చాలా ప్రమాదం

English summary

Even Chiranjeevi movie was released in social media,Yes Mega movie was creating sensation in wattsup. Within few hours the Piravcy was released in social media.