అరసవల్లిలో 'మెగా స్టార్' ఫామిలీ మెంబర్స్ పూజలు

Mega Star Chiru Family Visits Arasavalli Temple

11:02 AM ON 19th August, 2016 By Mirchi Vilas

Mega Star Chiru Family Visits Arasavalli Temple

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వివిధ ఆలయాల్లో పూజలు చేపట్టిన సంగతి తెల్సిందే. ఇందులో భాగంగా గురువారం మెగాస్టార్ కుటుంబసభ్యులు శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం అరసవల్లి, దేవీ ఆశ్రమాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి భార్య సురేఖ, ఆమె సోదరి వసంత ముందుగా అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రాలతో వారిని ఆశీర్వదించారు. ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం ఎచ్చెర్ల మండలం కుంచాలకురమయ్యపేటలో రాజరాజేశ్వరీ దేవీ ఆలయంలో హోమాలు నిర్వహించారు.

ఇది కూడా చూడండి: తారలు..వారి భార్యలు

ఇది కూడా చూడండి: భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

English summary

Mega Star Chiru Family Visits Arasavalli sri sri sri suryanarayana swami Temple.