చిరంజీవి కత్తి రీమేక్‌ లేనట్టేనా?

Megastar Chiranjeevi 150th film Kathi remake is not doing?

02:41 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Megastar Chiranjeevi 150th film Kathi remake is not doing?

మెగాస్టార్‌ చిరంజీవి 150 వ చిత్రం కత్తి రీమేక్‌ చేయబోతున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ సినిమాని రీమేక్‌ చెయ్యడం లేదని సందేహాలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం చిరంజీవి ఓకే చేసిన కథల్లో కత్తి రీమేక్ని కూడా పక్కన బెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయం పై ఈ రోజు జరిగిన ప్రెస్‌మీట్‌లో వి.వి.వినాయక్‌ని అడగగా ఇప్పుడు కాదు తర్వాత ప్రెస్మీ ట్లో చెబుతానని ఆ విషయాన్ని పక్కకి తోసిపుచ్చారు. ఆ విషయం పై వినాయక్ ఏమి స్పందించక పోవడం వల్ల మెగా అభిమానుల్ని నిరాశపరిచింది. ఏదైనా ఈ సినిమా ఉండకపోవచ్చని సందేహాలు వినిపిస్తున్నాయి.

English summary

Megastar Chiranjeevi 150th film Kathi remake is not doing? megastar chiranjeevi is not doing remake of tamil superhit kathi movie.