ఫిల్మ్ నగర్ లో మెగాస్టార్, నాగార్జున, వెంకటేష్

Megastar chiranjeevi and nagarjuna at film nagar

03:35 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Megastar chiranjeevi and nagarjuna at film nagar

బుధవారం ఉదయం పలువురు సినీతారలు, పలువురు రాజీకీయ వేత్తలు జూబ్లీహిల్స్ ఏరియాలోని ఫిల్మ్ నగర్ లో సందడి చేసారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ప్రారంభమైన అంకురార్పణ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కడ ఎంతో వైభవంగా స్వరూపానంద స్వామిజీ చేతుల మీదుగా సంతోషిమాత, సూర్యనారాయణస్వామి, లక్ష్మీనారసింహ స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమ వేడుక జరిగింది.ఇక్కడికి ఎందరో ప్రముఖులు వచ్చి ఈ కార్యక్రమం లో పాలుపంచుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చారు. చిరంజీవితో పాటు వెంటేష్, నాగార్జున, మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఈ కార్యక్రమానికి సంభందించిన ఫోటోలను ఇప్పుడు చూద్దాం.

1/26 Pages

English summary

Daiva Sannidhanam new temples inauguration,Chiranjeevi and his wife at Film Nagar Daiva Sannidhanam new temples inauguration.