దానికైనా రెడీ అట !!

Mehrene Kaur Pirzada is ready to do lip lock scenes

10:59 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Mehrene Kaur Pirzada is ready to do lip lock scenes

న్యాచురల్‌ స్టార్‌ నాని తాజాగా నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంలో హీరొయిన్‌గా నటించిన మెహ్రీన్‌ మొదటి చిత్రంతోనే సూపర్‌ హిట్‌ అందుకుంది. ఈ విజయోత్సాహంతో మరో అడుగు ముందుకేసి హాట్‌ స్టేట్‌మెంట్‌ ఒకటి ఇచ్చింది. అదేంటంటే కథ డిమాండ్‌ చేస్తే లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించడానికి నేను రెడీ అంటూ హాట్‌ హాట్‌గా స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. మాములుగానే మన డైరెక్టర్లు హీరోయిన్‌ అందాలని ఎలా చూపించాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంక ఈ అమ్మడు ఇటువంటి స్టేట్‌మెంట్‌ ఇస్తే మన డైరెక్టర్లు ఊరుకుంటారా? అవసరం లేక పోయినా అటువంటి సన్నివేశాలని యాడ్‌ చేస్తారు. కచ్చితంగా స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోదామనే మెహ్రీన్‌ ఇలా స్టేట్‌మెంట్‌ ఇచ్చిందని అర్ధమవుతుంది.

మెహ్రీన్‌కి రోల్‌మోడల్‌ ఎవరా అని అడిగితే, అనుష్క అని ఠక్కున చెప్పింది. మరి ఈ అమ్మడు అనుష్క అంత హీరోయిన్‌ అవుతుందంటారా.

English summary

Krishna Gadi Veera Prema Gada movie heroine Mehrene Kaur Pirzada is ready to do lip lock scenes.