మేజు నుంచి ప్రొ 5 ఉబుంటు స్మార్ట్‌ఫోన్

Meizu Pro 5 Ubuntu Edition Smartphone

12:14 PM ON 19th February, 2016 By Mirchi Vilas

Meizu Pro 5 Ubuntu Edition Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు మేజు, కానొనికల్ కలిసి ఓ కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. మేజు ప్రొ 5 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో ప్రదర్శించనున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఈ ఫోన్ ధర ఇతర వివరాలపై త్వరలో ప్రకటన వెలువడనుంది.

మేజు ప్రొ 5 ఫీచర్లు ఇవే..

5.7 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2.1 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 21.16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3050 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్

English summary

Chinese mobile company Meizu and Canonical have teamed up and launched a new smartphone called Home Meizu Pro 5 smartphone.The details of this smartphone will be revealed at the upcoming Mobile World Congress 2016.