టాప్ లెస్ గా సెల్ఫీ దిగిన లేడీ పోలీస్

Mexican police cop posted her topless selfie in facebook

01:31 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Mexican police cop posted her topless selfie in facebook

తప్పులు చేసే వాళ్ళని శిక్షించాల్సిన పోలీసులే తప్పులు చేస్తే ఇంక సమాజం ఏం బాగుపడుతుంది. అసలు విషయంలోకి వస్తే మెక్సికో కి చెందిన ఓ మహిళా పోలీసు అధికారిణి టాప్ లెస్‌గా సెల్ఫీ తీసుకోవడమే కాకుండా, దానిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో ఇంటర్నెట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఆ మహిళ ఏకంగా పెట్రోలింగ్ కారులోనే టాప్ లెస్ గా సెల్ఫీ దిగింది. మెక్సికోలోని ఎస్కోబెడోలో పెట్రోలింగ్ చేస్తున్న కారులో నిదియా కార్సియా అనే పోలీస్ అధికారిణి టాప్ లెస్‌గా సెల్ఫీ తీసుకుంది. తన యూనిఫాంను కిందకు దించి తన ఎద అందాలు కనిపించేలా సెల్ఫీ దిగింది. అంతటితో ఆగకుండా ఆ ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.

ఆ విషయం ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. దీంతో ఆమెను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అంతే కాకుండా విచారణకు ఆదేశించారు. విధి నిర్వాహణలో ఉండగానే ఆమె ఆయుధాలను పక్కన పెట్టి సెల్ఫీ ఇలా టాప్ లెస్ గా సెల్ఫీ దిగిందని గుర్తించారు. దీంతో అధికారులు ఆమె పై చర్యలు తీసుకున్నారు. ఆమె సెల్ఫీ తీసుకున్న సమయంలో ఇతర సిబ్బంది ఎవరైనా పక్కన ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయమేమంటే. మరో షాకింగ్ విషయమేమిటంటే ఆమె ఇద్దరి పిల్లలకు తల్లి, అయినా సరే ఏ మాత్రం సిగ్గు లేకుండా ఇలాంటి పనికి ఒడిగట్టింది. అయితే ఇప్పుడు నేను పెద్ద తప్పు చేసానని బాధ పడుతుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది..

English summary

Mexican police cop posted her topless selfie in facebook. Mexican police Nidia Garcia posted her topless selfie in Facebook. After knowing this stupid thing to senior officers, they suspended Nidia Garcia.