మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫాంటాబులెట్

Micromax Canvas Fantabulet

03:58 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Micromax Canvas Fantabulet

దేశీయ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఫాంటాబులెట్ పేరిట ఓ నూతన ఫాబ్లెట్ కమ్ టాబ్లెట్ ను తాజాగా విడుదల చేసింది. దీని ధర రూ.7,499. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇది వినియోగదారులకు ప్రత్యేకంగా లభిస్తోంది.

కాన్వాస్ ఫాంటాబులెట్ ఫీచర్లు ఇవే..

6.98 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్‌ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్ (3జీ/2జీ), 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Micromax company launched a news smart phone called Micromax Canvas Fantabulet. This smart phone price was Rs. 7,499 and itr comes with the key features like 6.98-inch display,1.3 GHz processor,* mega pixel back camera and 2 megapixel front camera,1GB RAM,8GB internal storage