మైక్రోమాక్స్ నుంచి కాన్వాస్‌ జ్యూస్‌ 4

Micromax Canvas Juice 4 Smartphone

10:16 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Micromax Canvas Juice 4 Smartphone

ప్రముఖ దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమాక్స్‌ కాన్వాస్‌ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రంగంలోకి దించింది. కాన్వాస్‌ జ్యూస్‌ 4ను తాజాగా ప్రకటించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ వివరాలను ఉంచింది. ముందస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించిన మైక్రోమాక్స్‌ ఫోన్‌ ధర, ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభించేది మాత్రం వెల్లడించలేదు.

కాన్వాస్‌ జ్యూస్‌ 4 ఫీచర్లు ఇవే..

5 అంగుళాల తాకే తెర, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, 1 జీబీ ర్యామ్‌, 1.3 జీహెచ్‌జెడ్‌ క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 2 ఎంపీ, 5 ఎంపీ ముందు, వెనుక కెమెరాలు, ఆండ్రాయిడ్‌ 5.1 (లాలీపాప్‌), 8 జీబీ అంతర్గత మెమొరీ, 32 జీబీ వరకు విస్తరణకు అవకాశం

English summary

Micromax company to be launched a new smartphone called Micromax Canvas Juice 4. This smartphone comes with the features like 3000mAh Battery,5-inchIPS display,1GB of RAM,1.3GHz quad-core Spreadtrum (SC7731) processor , 2-megapixel front-facing camera,5-megapixel rear autofocus camera with LED flash