4000 ఎంఏహెచ్ బ్యాటరీతో కాన్వాస్ జ్యూస్ 4జీ

Micromax Canvas Juice 4G With 4000mAh Battery

10:16 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Micromax Canvas Juice 4G With 4000mAh Battery

ప్రముఖ దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. కాన్వాస్ సిరీస్ లో జ్యూస్ 4జీ పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను అతి త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలు త్వరలో తెలుస్తాయి.

కాన్వాస్ జ్యూస్ 4జీ ఫీచర్లు..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ

English summary

Indian Smartphone maker Micromax to launch a new smartphone with 4000mAh huge battery back up.The name of this smartphone was Micromax Canvas Juice 4G.This smartphone comes with the key features like 5.00-inch Display, 5-megapixel front facing camera,8-megapixel Rear Camera,4000mAh Battery