మైక్రోమ్యాక్స్ నుంచి కాన్వాస్ పల్స్

Micromax Canvas Plus Launched

06:41 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Micromax Canvas Plus  Launched

దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ సంస్థ కాన్వాస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. కాన్వాస్ పల్స్ 4జీ పేరిట మరో స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.9,999కు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రత్యేకంగా వినియోగదారులకు లభ్యమవుతోంది. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జీ, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Micromax electronics company Micromax launched its new smart phone named Micromax Canvas Plus 4G Smart Phone. The price of the phone should be 9,999