మైక్రోమ్యాక్స్‌ నుంచి కాన్వాస్ ట్యాబ్ పీ702 ట్యాబ్‌ 

Micromax Canvas Tab P702

04:49 PM ON 2nd March, 2016 By Mirchi Vilas

Micromax Canvas Tab P702

ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్‌ వస్తువుల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ మరో ట్యాబ్లెట్ ను విడుదల చేసింది. కాన్వాస్‌ ట్యాబ్‌ పీ702 పేరిట దీనిని రిలీజ్ చేసింది. ఈ ట్యాబ్‌ ధర రూ.7,999.

కాన్వాస్‌ ట్యాబ్‌ పీ702 ఫీచర్లు ఇవే..

7 అంగుళాల తాకే తెర, 1.3 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌, 2 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమేరా, 5 మెగాపిక్సెల్‌ రేర్‌ కెమేరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 16 జీబీ స్టోరేజీ సామర్థ్యం, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌

English summary

Micromax Company launched a new Tab named Micromax Canvas Tab P702.Ths price of this Tab was 7,999 and it comes with the key features like 7.00-inch display,2-megapixel front camera,5-megapixel Rear Camera, 2GB RAM,3000mAh Battery.