మైక్రోసాఫ్ట్  డ్రైవ్ స్టోరేజ్ ప్రామిస్  బ్రేక్ .

Microsoft breaks unlimited storage promise

07:49 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Microsoft breaks unlimited storage promise

ఒక సంవత్సరం క్రితం మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ స్టోరేజ్ ని అన్ లిమిటెడ్ గా ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రామిస్ ని వెనక్కి తీసుకుంటుంది. క్లౌడ్ సేవలలో ఒకటి వన్ డ్రైవ్. మైక్రోసాఫ్ట్ చాలా కష్టంగా వ్యతిరేకమైన చాలెంజెస్ ని ఎదురుకుంటూ ముందుకు వెళ్ళింది. చౌకగా నెలవారీ చందా తో బాటమ్ లెస్ స్టోరేజ్ సదుపాయము, ఇంకా అన్ని రకాల ఆఫీస్ అప్స్ ని అందిస్తుంది. ఇది ఒక అధ్భుతమైన ఒప్పందం. కానీ ప్రామిస్ లని బ్రేక్ చేయడం ద్వారా వినియోగదారుల నుండి అనుకున్న స్పందనలు రావడం లేదు. ఒకవేళ యూసర్ కానీ మైక్రోసాఫ్ట్ సహనాన్ని పరీక్షించాలనుకుంటే, నిషేదించబడిన సమాచారాన్ని అప్లోడ్ చేసిన, తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన వారి ఖాతాలను మూసివేస్తుంది.

English summary

Microsoft breaks unlimited storage promise