మాధవన్ ని చూస్తానన్న మైక్ టైసన్

Mike Tyson want to see Saala Khadoos

05:27 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

Mike Tyson want to see Saala Khadoos

మాధవన్ తాజా చిత్రం 'సాలా ఖదూస్'. సుధా కొంగర ప్రసాద్ తెరకెక్కించిన ఈ చిత్రం వారం క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సొంతం చేసుకుంది. మాధవన్ ఈ చిత్రంలో బాక్సింగ్ కోచ్ గా నటించాడు. రియల్ లైఫ్ లో బాక్సర్ అయిన రితికా సింగ్ ఈ చిత్రంలో కిక్ బాక్సర్ గా నటించింది. అయితే ఈ చిత్రాన్ని బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ చూస్తానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ని చూసిన సాలా ఖదూస్ టీమ్ వెంటనే థ్యాంక్ యూ వెరీ మచ్ సర్, మీ కోసం సినిమా ని రెడీ చేసి పంపిస్తాం అని రీ-ట్వీట్ చేశారు. ఈ చిత్రం హిందీ తో పాటు తమిళం లో కూడా 'ఇరుధి సుత్త్రు' పేరుతో విడుదలైంది.

English summary

Kick Boxing champion Mike Tyson want to see Saala Khadoos movie. Madhavan is acted as a boxing coach in this movie. Sudha Kongara Prasad was directed this movie.