లక్షాధికారి భిక్షగాడు

Millionaire Beggar

06:10 PM ON 4th November, 2015 By Mirchi Vilas

Millionaire Beggar

కుటుంభసభ్యులు వద్దన్నా వినడు.. భిక్షాటనే ముద్దంటాడు.. సగటు కార్మికుడిలా 8 గంటల పని చేస్తున్నాడు.. నెలకు లక్ష సంపాదిస్తున్నాడు.అతడే ముంబైకి చెందిన 49 ఏళ్ళ భిక్షగాడు భరత్ జైన్.ఇతడు నెలకి 75000 నుండి 95000 సంపాదిస్తున్నాడు.ఇతను రోజుకి 8 గంటల భిక్షటనతో 2000 నుండి 2500 సంపాదిస్తున్నాడు.నెలకి 10000 వేలు అద్దే వచ్చే షాపు.. ముంబైలో 80 లక్షలు విలువ చేసే రెండు ఆపార్ట్ మెంట్లు ఇతడికి వున్నాయి. ఇతని కుటుంభం పుస్తకాల వ్యాపారం చేస్తువుంటుంది. అతని కుటుంభాన్ని వారానికి ఒకసారి కలుస్తుంటాడు .కుటుంభసభ్యులు ఎన్ని సార్లు భిక్షాటనను వదిలివెయ్యమని చెప్పినా వారి మాటలని పెడచెవిన పెట్టాడు.భిక్షాటన తన ప్రధాన వృత్తి గా కొనసాగిస్తున్నాడు.

English summary

A 49 year old Beggar named Bharath Jain earns 1 lakh by begging on Mumbai Roads.He earns 75000 to 95000 per month, he owns a 80 lakh apartment,a shop in mumbai.