ఈ కార్ల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mind blowing cars

01:48 PM ON 5th October, 2016 By Mirchi Vilas

Mind blowing cars

పూర్తిగా విద్యుత్తుతో పనిచేసే కారు.. ఒక సంస్థ భారీ ఆశలు పెట్టుకొన్న కారు.. కొత్త సొబగులు దిద్దుకున్న పాత మోడల్.. వీటన్నిటినీ మించి అసలు ఎంత డబ్బున్న మారాజైనా కొనలేని కారు.. ఇలా ఎన్నో హంగులతో ముస్తాబైంది పారిస్ ఆటో షో ఏర్పాటు చేశారు. అయితే, యూరప్ లో జరిగే ప్రతిష్ఠాత్మకమైన వాహన ప్రదర్శనల్లో ఒకటైన పారిస్ ఆటో షోలోకి ఈ వారంలో సందర్శకులను అనుమతించనున్నారు. ఇక్కడ ప్రదర్శిస్తున్న అద్భుతమైన కార్ల గురించి తెలుసుకోవాలని ఆటోమొబైల్ ప్రియులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఆటోషోలో ప్రదర్శిస్తున్న వాటిల్లో సామర్థ్యం, స్థలం, స్టైల్, సాంకేతికత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసిన ఎనిమిది కార్ల వివరాలు మీకోసం..

1/8 Pages

లా ఫెరారీ అపెర్టా...


ఈ కారు దాదాపు రెండు మిలియన్ డాలర్లు విలువ చేస్తుంది. కేవలం 200 మాత్రమే తయారు చేస్తారు. వాటిని కూడా కచ్చితంగా ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే విక్రయిస్తారు. దీంతో మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా దీనిని కొనలేరు. పారిస్ మోటార్ షోలో విడుదలకు ముందే ఆ 200 కార్ల విక్రయాలు పూర్తయ్యాయి.

English summary

Mind blowing cars