దిమ్మతిరిగే పచ్చి నిజాలు

Mind blowing facts

05:34 PM ON 10th March, 2016 By Mirchi Vilas

Mind blowing facts

నిజ జీవితంలో చాలా సందర్భాలలో నిజం అని తెలిసినా కొన్ని విషయాలను నమ్మలేము ఉదాహరణకి కోడి తల లేకుండా బ్రతకగలదా ? లేదు అనే కదా మీ సమాధానం నిజానికి బ్రతకగలదు. అదికూడా తల లేకుండా 18 నెలల పాటు ప్రాణాలతో ఉంది.

ఒక్కోసారి నిజాలు కూడా రహస్యాలుగా మారిపోతాయి. నమ్మలా వద్దా అనే సందేహానికి గురిచేస్తాయి.

ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. నిజం అని తెలిసినా అబద్దం అనుకునే వింత సంఘటనల జాబితాని స్లైడ్‌ షోలో చూడండి మరి.

1/19 Pages

తల లేకుండా 18 నెలలు

తల లేకుండా జీవితం ఉంటుందా. ఆ... ఉంటుంది అని ఒక కోడి నిజం చేసింది. మైక్‌ అనే కోడి తల లేకుండా 18 నెలలు పాటు జీవించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే మైక్‌ యొక్క యజమాని దానిని సరిగ్గా చంపలేదట.  దాంతో బతికిపోయి తల మాత్రం పోగొట్టుకుంది. దాంతో తలలేని కోడిగా బాగా ఫేమస్‌ అయింది.

English summary

Here we discuss about some Mind blowing facts. Facts like when you get a kidney transplant, they usually just leave your original kidneys in your body and put the third kidney in your pelvis.