మానవ శరీరం గురించి ఎవరికీ తెలియని అద్భుత రహస్యాలు

Mind blowing facts about human body

02:58 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Mind blowing facts about human body

మానవ జన్మ అన్ని జన్మలలో కన్నా ఉత్తమమైనది అంటారు. ఇక మానవ శరీర నిర్మాణం ఓ అద్భుతం అని అంటారు. సైంటిఫిక్ గా కూడా మానవ దేహం గురించి ఎన్నో విషయాలు చెప్పింది. అయితే మీరు ఊహించని ఎన్నో అధ్బుతాలు దాగి ఉన్నాయి. మీ గురించి మీరు అంచనా వేసిన దానికంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందన్న విషయం మీకు తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు మేము చెప్పబోయే విషయాలు వింటే ఆశ్చర్యపోక మానరు.

1/8 Pages

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:

1. మన కడుపులో ఉండే ఆమ్లము(యాసిడ్) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు. అలాగని ట్రై చేయకండి..

2. మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నామని అంటున్నారు. అయితే కొత్తవి కూడా వస్తాయి కూడా.
3. మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి. ఇక్కడ విషయం ఏమంటే, తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి.
4. ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుందట. అందుకేగా ఏం బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి అనే యాడ్ పుట్టింది.
5. రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలోమీటర్ల వరకు నడిపించవచ్చట. అంతమాత్రం చేత ఇంకెప్పుడైనా పెట్రోల్ అయిపోతే ఇది ట్రై చేయద్దండి బాబూ అంటున్నారు.

English summary

Mind blowing facts about human body. 30 mind blowing facts about human body.