2016లో మైండ్ బ్లోయింగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

Mind Blowing Smartphones Of 2016

04:48 PM ON 26th January, 2016 By Mirchi Vilas

Mind Blowing Smartphones Of 2016

ప్రస్తుతం నడుస్తోంది స్మార్ట్ యుగం. ప్రతి దాంట్లోనూ స్మార్టే. అందుకే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాలని కోరుకుంటున్నారు. వీరికి తగ్గట్టే రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. గత ఏడాది ఇలా వందలాది ఫోన్లు వచ్చినా వినియోగదారులను అమితంగా ఆకట్టుకున్నవి మాత్రం కొన్నే. 2016లో కూడా కొత్త కొత్త ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో.. ఆల్ట్రా మోడ్రన్ లుక్ తో అటు హై ఎండ్.. ఇటు లో ఎండ్ ఫోన్లు మెరుగులు దిద్దుకుంటున్నాయి. మరి ఈ ఏడాది మన ముందుకు రానున్న స్పెషల్ ఫోన్లు ఏమిటో చూద్దామా.

1/11 Pages

ఐఫోన్ 7

సరికొత్త ఫీచర్లతో యాపిల్ సంస్థ తీసుకొస్తున్న ఐఫోన్ 7 ఇప్పుడు టాక్ ఆఫ్ ది వరల్డ్. 2.5 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ యాపిల్ ఎ10 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 5 ఇంచ్ స్క్రీన్, 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, 3డీ టెక్నాలజీ, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 32/64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, ఐఓఎస్ 10, ఐపీ 69కె వాటర్ ప్రూఫింగ్, గొరిల్లా గ్లాస్ 4, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఐపెన్, విత్ ఔట్ 3.5 ఎంఎం ఆడియో జాక్, వైర్ లెస్ చార్జింగ్, లై-ఫై తదితర ఫీచర్లతో ఈ ఫోన్ సిద్ధమవుతోంది. 

English summary

Here are the list of smart phones that will going to release in this year 2016.In this there were Htc10,Huawei Honor 5X,iPhone7,Samsung S7,Samsung S6 Mini,Asus Zenfone 3