లిఫ్ట్ లో మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం 

Minister talasani missed in lift accident

01:00 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Minister talasani missed in lift accident

టి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ ఎర్రగడ్డ సెయింట్ థెరిస్సా ఆసుపత్రి లో మంత్రి తో పాటూ 16 మంది లిఫ్ట్ లో వుండగా , లిఫ్ట్ తెగిపడింది. దీంతో లిఫ్ట్ గ్రిల్స్ ని తొలగింది బయటకు తీసారు. అయితే స్వల్ప గాయాలతో మంత్రి బయట పడ్డారు. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

English summary

Telangana Minister Talasani Srinivasa yadav missed lift accident in erragdda saint teressa hospital