వరద బాధిత జిల్లాలో వెంకయ్య నాయుడు ఏరియల్ సర్వే 

Minister Venkaiah Naidu aerial survey in Rain affected areas

05:11 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Minister Venkaiah Naidu aerial survey in Rain affected areas

ఏపీలో తీవ్ర వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకోవడానికి రాజకీయ పార్టీలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు ముందుకు రావాలని కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయడు పిలుపునిచ్చారు. వెంకయ్యనాయుడు ఇవాళ వరద బాధిత జిల్లాలో ఏరియల్ సర్వే చేసి, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వరద నష్టాన్ని పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. త్వరలోనే బాధితులకు నష్టపరిహారం ఇస్తామని..బాధితులు అధైర్యపడవద్దని ఆయన చెప్పారు. కాగా ఇంతకు మునుపే బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కోటి రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఆయనే వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసి విరాళం ఇస్తున్నట్లు చెప్పారు.

English summary

Central Minister Venkaiah Naidu conducted aerial survey of the rain-hit region in Andhra Pradesh. He conducted the survey through a special chopper took stock of the situation.Amith Shah Phoned Venkaiah Naidu and donates 1 crore rupees to Andhra pradesh.