కారులోనే ఆ ముచ్చట తీర్చేసుకున్నారు

Mirzya Trailer Released

10:58 AM ON 25th June, 2016 By Mirchi Vilas

Mirzya Trailer Released

బాలీవుడ్ లో హర్షవర్ధన్ కపూర్- సయామి ఖేర్ జంటగా రాబోతోన్న "మీర్జ్యా" రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ కి సంబంధించి ట్రైలర్ ను యూనిట్ రిలీజ్ చేసింది. మూడున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్ లో యాక్షన్, రొమాంటిక్ ఇలా అన్ని అంశాలను డైరెక్టర్ చూపించాడు. కారులోనే ఫైనల్ లో వార్ సీన్స్ ని కూడా చూపించాడు. యాక్షన్ ఎపిసోడ్ కాకుండా చాలా పార్ట్ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో షూట్ జరిగింది. ఇక హీరోయిన్ విషయానికొస్తే.. సాయిధరమ్ తేజ ఫస్ట్ మూవీ హీరోయిన్. ఇందులో సన్నివేశాలకు తగ్గట్టుగానే ఈ అమ్మడు దూకుడు పెంచినట్టు కనిపిస్తోంది. రెండుమూడేళ్లకొక సినిమాని తెరకెక్కించే డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్ వున్నాయి. దీంతో ఈ ఫిల్మ్ పై ఇండస్ర్టీ లో అంచనాలు రెట్టింపయ్యాయి. అంతా అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ 7న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన గా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: ఇక లైఫ్ తో వ్యవసాయమే అంటున్న సునీల్

ఇవి కూడా చదవండి: అందుకే పిల్లల్ని కనలేదట.. షాకిచ్చిన విజయశాంతి!

English summary

Bollywood Veteran Hero Anil Kapoor's Son Harshavardhan Kapoor was going to make his bollywood debut with the movie named "Mirzya" and this movie trailer was released by the movie unit and the movie was directed by the sensational director of Bollywood Rakeysh Omprakash.