ఒంగోలు లో తప్పిన పెద్ద ప్రమాదం 

Missed The Accident Risk In Ongole

11:26 AM ON 30th November, 2015 By Mirchi Vilas

Missed The Accident Risk In Ongole

ఒంగోలు లో పెద్ద ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న లారీని తప్పించి, బస్సుని కాల్వ వైపు డ్రైవర్ మళ్ళించాడు . దీంతో చెర్వు లోకి బస్సు ఒరిగిపోయింది డ్రైవర్ గాయపడ్డాడు. అయితే బస్సు లోని విద్యార్హులు క్షేమంగా బయటపడ్డారు. ఒంగోలు మండలం త్రోవ గుంట దగ్గర చోటుచేసుకున్న ఈ ఘటనలో విద్యార్ధులు సురక్షితంగా బయట పడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పిల్లల తల్లిదండ్రులు హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు.

English summary

A Big accident was missed in ongole. Lorry was coming fast, the bus driver turned the school bus on the side of the canal.The students in the school bus were safe